ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగుజాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో.. టీడీపీని స్థాపించి, అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని జనసేనాని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయనకు పవన్ నివాళులర్పించారు. ‘‘చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. ఎన్టీఆర్. తెలుగుజాతికి కొత్తవన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్’’ అని పేర్కొన్నారు.
![]() |
![]() |