ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటును శవపేటికతో పోల్చిన ఆర్‌జేడీ

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 11:50 AM

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్(RJD) చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో పార్లమెంటు కొత్త భవనం ఫొటోను, శవపేటిక ఫొటోను పక్కపక్కన పెట్టి ఇదేంటి? అంటూ ఆర్‌జేడీ ట్వీట్ చేసింది. కొత్త పార్లమెంటును శవపేటికతో పోల్చడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com