ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 12:02 PM
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు మే 3వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు వెల్లడించారు. అలాగే, జూన్ 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జూన్ 3న ఎన్విరాన్మెంట్ పరీక్షలు, జూన్ 5 నుండి 9 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com