బీన్స్‌లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రొటీన్ మరియు క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ గింజలు తింటే గొంతు, కడుపు నొప్పి, మంట తగ్గుతాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో వీటిని తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. బీన్స్‌లోని మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీన్స్ ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, పాంటోథెనిక్ యాసిడ్ మరియు నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.