ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి రామయ్య సన్నిధికి పోటెత్తిన భక్తజనం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 11:01 AM
భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి వారి దేవస్థానం శనివారం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. రథసప్తమిని పురస్కరించుకుని అనేక మంది భక్తులు భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆవరణం మొత్తం శ్రీరామ జయ రామ జయ జయ రామ నామజపంతో మారుమోగింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com