ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సానియా-బోపన్న జోడి ఓటమి

sports |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 11:29 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌ లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ ఓటమిపాలైంది. సానియా-బోపన్న జోడిపై బ్రెజిల్ కు చెందిన రాఫెల్ మాటోస్-లూయిసా స్టెఫానీ జోడి విజయం సాధించింది. ఫైనల్ లో 6-7, 2-6 తేడాతో రాఫెల్ మాటోస్-లూయిసా స్టెఫానీ జోడి విజయం సాధించింది. సానియా మీర్జాకు ఇదే చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ కావడం విశేషం. ఇటీవలే ఆమె టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com