ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 01:29 PM

తెనాలి పట్టణంలోని 28వ వార్డు సుందరయ్య నగర్ లో, సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, వైసిపి నేతలతో కలిసి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలను వివరించి, వాటికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com