ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్కాన్‌ మందిరంపై ఖలిస్థానీ రాతలు

international |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 02:25 PM

ఆస్ట్రేలియాలోని ఇస్కాన్ మందిరంపై ఖలిస్థానీ నినాదాలు ప్రత్యక్షమయ్యాయి. మెల్ బోర్న్ లోని ఆల్బెర్ట్ పార్క్ లోని ఇస్కాన్ ఆలయంపై ఖలిస్థాన్ జిందాబాద్ అని రాశారు. దీంతో పాటు ఖలిస్థాన్ ఉగ్రవాది బింద్రావాలాను పొగుడుతూ రాతలు రాశారు. ఈ ఘటనపై భారత్ లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధింత అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com