ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 11:52 AM

మహిళలపై ఆంక్షలతో అఫ్గానిస్థాన్ ప్రపంచ వేదికపై మరింత ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని తాలిబన్లను ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దేశంలో మహిళలు, బాలికల హక్కులను కాలరాస్తోన్న వేళ వాటి పరిరక్షణకు చొరవ చూపాలని కోరుతూ ఐరాస ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల అఫ్గాన్‌లో పర్యటించింది. మహిళలు, బాలికల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని తాలిబన్లకు సూచించింది. తమ పరిశీలనలు, సిఫార్సులను ఐరాస సభ్య దేశాలతో పంచుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com