ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మార్కెట్లోకి ఐక్యూ 11

Technology |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 07:07 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. భారత వినియోగదారులకోసం అమెజాన్ లో అందుబాటులో ఉంచింది. ఐక్యూ 11 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.59,999 గా, 16 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ స్మార్ట్ ఫోన్ ధరను రూ.64,999 గా పేర్కొంది. ఈ ఫోన్ పై అమెజాన్ రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com