ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 11:32 AM

లాక్ డౌన్ సమయంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆన్ లైన్ శిక్షణ వేదిక ‘అమెజాన్ అకాడమీ ప్లాట్ ఫామ్’ను మూసివేయనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. అయితే దీనికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మూసివేత ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపింది. జేఈఈ సహా అనేక పోటీ పరీక్షలపై ఈ ప్లాట్ ఫామ్ ద్వారా శిక్షణ కొనసాగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com