ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1535 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Education |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 08:33 PM

1535 పోస్టులకు నోటిఫికేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1535 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. అర్హత: పోస్టులను అనుసరించి బీఎస్సీ, ఐటీఐ వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు ఆఖరు తేదీ: అక్టోబర్ 23,2022
రాత పరీక్ష: నవంబర్ 6,2022 వెబ్ సైట్:iocl.com


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com