ట్రెండింగ్
Epaper    English    தமிழ்

45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 08:38 PM

దేశంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు య‌త్నిస్తున్న వారిపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఓ 10 యూట్యూబ్ ఛానెళ్ల‌పై కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు చేపట్టింది. 10 ఛానెళ్ల‌కు సంబంధించిన 45 వీడియోల‌ను కేంద్రం పూర్తిగా బ్లాక్ చేసింది. ఆ యూట్యూబ్ ఛానెళ్లపై సోమ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు తీసుకుంది. క‌శ్మీర్‌, సైన్యం, అగ్నిప‌థ్‌ల‌పై అస‌త్యాల‌ను ప్ర‌చారం చేసిన 10 ఛానెళ్లపై చర్యలు చేపట్టింది.
.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com