తెలుగు ప్రజల మనోభాలను దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని అలానే ఎన్టీఆర్ అభిమానులని మానసికంగా బాధపెట్టడం కూడా ఈ సందర్భంగా జరిగింది అని భావిస్తూ ... ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను గురువారం రాష్ట్ర గవర్నర్ , బిశ్వభూషణ్ గారి దృష్టికి తేవడం జరిగింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలియజేసారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూ తీసుకువచ్చిన బిల్లును రిజక్ట్ చేయమని గవర్నర్ ను టీడీపీ నాయకులతో కలిసి కోరడం జరిగింది.
![]() |
![]() |