ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే అరటిపండ్లు నల్లబడవు

Life style |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 11:21 AM
ఎంత తాజా అరటి పండ్లు తెచ్చినా రెండో రోజుకి అవి మచ్చలు వచ్చేస్తాయి, తరువాత నల్లబడతాయి, ఆ వెంటనే పాడైపోతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇలా చేయండి. అరటి పండ్లు తెచ్చినప్పుడు వెంటనే వాటిని విడగొట్టేయండి. విడివిడిగా ఉన్నప్పుడు ఈ పండు త్వరగా పాడవదు. అల్యూమినియం ఫాయిల్ లో అరటి పండు చుట్టి పెట్టినా పండు పాడవదు. సిల్వర్ ఫాయిల్ తో అరటి పండు మొదలుని కవర్ చేసినా కూడా పండు పాడవదు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com