మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలోని అరబిందో, హిటీరో, శిల్ప కంపెనీలు వ్యవసాయ పొలాలకు కలుషితమైన నీటిని విడుదల చేయడంపై శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీరియస్ అయ్యారు.
పచ్చని పంటపొలాలకు కలుషితమైన నీటిని పంపించడం ఆపకపోతే కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని కంపెనీ యాజమాన్యాలను హెచ్చరించారు.