ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడ దూకిన గ్రూప్-1 అభ్యర్థి అరెస్ట్.!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 12:07 PM

సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రానికి సోమవారం గ్రూప్-1 అభ్యర్థి కొండగారి మాథ్యూస్ రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే అధికారులు పరీక్షా కేంద్రం గేట్ కు తాళం వేశారు. పోలీసులు లోపలకు అనుమతించకపోవడంతో వారి కళ్లు గప్పి మ్యాథ్యూస్ గోడ దూకి లోపలికి వెళ్లాడు. దీంతో పోలీసులు మాథ్యూస్ ను చుట్టుముట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com