ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ అమర వీరులకు ఘన నివాళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:33 PM

కొల్లాపూర్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరులకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన స్థానిక ఎస్సై హృశికేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విది నిర్వహణలో ఉండి తమ ప్రాణాలు ప్రాణంగా పెట్టి ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ పోలిస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com