ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్ బిల్లులు చెల్లించలేదని.. పిల్లలను బయటకు పంపిన కాంట్రాక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2024, 02:37 PM

తెలంగాణలోకి కామారెడ్డి మండలం చిన్నమల్లా రెడ్డి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేసిన పనులకు ప్రభుత్వం నుండి బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ స్కూలు పిల్లలను బయటకు పంపి.. కుర్చీలు, బెంచీలను బయటకు వేశాడు.
దీంతో చాలామంది విద్యార్థులు స్కూల్ ఆవరణలో కింద కూర్చున్నారు. దీనిపై ఆగ్రహించిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాంట్రాక్టర్ ను నిలదీశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com