ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మకూరు- వనపర్తి రోడ్డు బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:11 PM

వనపర్తి జిల్లా కానాయపల్లి రిజర్వాయర్ 4 గేట్లు శనివారం సాయంత్రం ఎత్తారు. ఆదివారం సరళ సాగర్ గేట్లు తెరుచుకోవడంతో మదనాపూర్ దగ్గర ఉన్న వంతెనపై వరద నీరు ప్రవహించడంతో ఆత్మకూరు- వనపర్తి మధ్య ఉన్న రాకపోకలు మదనాపూర్ పోలీస్ సిబ్బంది బంద్ చేశారు. అటు అత్యవసర మైతే రామన్ పాడ్ డ్యామ్ మీదుగా వనపర్తి వెళ్ళాలని పోలీసులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com