ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 07:25 PM

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూ సేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com