ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఊరడమ్మ పండగ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 05:13 PM

బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో మంగళవారం పండుగ సంబరాలు నిర్వహించుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఊరడమ్మ దేవతా విగ్రహాలను కర్రతో తయారు చేయిస్తున్నారు. విగ్రహాలను వడ్రంగులతో చేయించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. నారాయణ చారి, ఆగమయ్య చారిలు విగ్రహాలు తయారు చేశారు. అనంతరం విగ్రహాలను ఊరిలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో ప్రతిష్టిస్తామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com