పంట రుణమాఫీలో భాగంగా రెండో విడత మాఫీ ఈనెల 30న CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, రూ.1.50లక్షలలోగా రుణం ఉంటే మాఫీ అవుతుందని ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వీసీ యూనిట్ ఉన్న రైతు వేదికల్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. HYDలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు, MP, MLCv, MLA హాజరవుతారని, మ.12గం.కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.