ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 02:44 PM

దేశవ్యాప్తంగా నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.68,950కచేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.63,200గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా కేజీకి రూ.500 దిగి రూ.84,500కు చేరింది. హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com