ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తును ట్రాక్టర్ ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం లాలు అనే వ్యక్తి దేవరకొండ నుండి కొండమల్లేపల్లికి అక్రమంగా వేసుకున్న తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.