ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టూరిజం కోర్సులకు దరఖాస్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:46 AM

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ టూరిజం కోర్సులు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జనగామ జిల్లా టూరిజం శాఖ అధికారి వెంకట్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిఎస్సి, బిబిఏ, ఎంబిఏ కోర్సులు చేసిన వారు అర్హులన్నారు. దేశంలోని హాస్పిలాలిటీ ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయి అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9440816076 నెంబర్ ను సంప్రదించాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com