ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధిర ప్రజలకు ముఖ్య సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 04:29 PM

ఖమ్మం జిల్లా మదిర మున్సిపాలిటీ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ఎండి షఫీ ఉల్ల గురువారం ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
వాల్టా యాక్ట్ 2002 ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా నూతన బోర్ వేల్స్ వేయరాదు. వేసినచో చట్టపరమైన చర్యలు తీసుకోనబడతాయని కావున పట్టణ ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com