ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా విశ్వకర్మ జయంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 04:30 PM

వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజు విశ్వకర్మ జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com