ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరులకు సీఎం కేసీఆర్ నివాళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 11:10 AM

తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అమర వీరులకు నివాళి అర్పించారు. గన్‌పార్క్ వద్ద ఉన్న స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలపన తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com