ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగు మందు తాగి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 10:48 AM

దుమ్ముగూడెం మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శనివారం ఎస్సై గణేష్ కేసు నమోదు చేశారు. ముర్రం పుల్లయ్య(42) కొంతకాలంగా మద్యానికి బానిసవడంతో అతని భార్య ఇదేమని గట్టిగా నిలదీయడంతో ఆ మనస్తాపంతో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com