సెప్టెంబర్ 17ను తెలంగాణ సాయుధ పోరాటానికి విద్రోహం తలపెట్టిన రోజుగా జరపాలని సీపీఐ (ఎం. యల్) ప్రజాపంథా జిల్లా కమిటీ అధ్యక్షుడు జగన్ సింగ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని కొమరం భీమ్ భవన్ లో శనివారం మీడియా తో మాట్లాడుతూ నిజాం, పటేల్, నెహ్రూ సైన్యం కూడబలుక్కుని పోరాటానికి విద్రోహం జరిపిన రోజుగా బావిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయాకులు పాల్గొన్నారు.