మహిళలకు TSRTC శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టి-24 టికెట్ రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.100 ఉన్న టి-24 టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి ఇటీవల తగ్గించింది. తాజాగా మహిళలకు మరో రూ.10 తగ్గించి రూ.80కే అందిస్తోంది.
![]() |
![]() |