ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసింహుడి సన్నిధిలో ఉత్తరప్రదేశ్ చెందిన ఐఏఎస్, ఐపీఎస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 11:45 AM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి సాయి, ఐపీఎస్ అధికారిణి శృతి దంపతులు మంగళవారం యాదాద్రి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం గావించగా, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూ ప్రసాదం అందజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com