ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉలాజ్' నుండి షావుఖాన్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 03:36 PM

సుధాంషు సరియా దర్శకత్వంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఉలాజ్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ స్పై థ్రిల్లర్‌ సినిమా ఆగస్టు 2, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి షావుఖాన్ సాంగ్ ని రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, మీయాంగ్ చాంగ్, సచిన్ ఖేడేకర్, రాజేంద్ర గుప్తా మరియు జితేంద్ర జోషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. వినీత్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com