ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సార్' క్లాసులకి నెట్ ఫ్లిక్స్ లో భారీ స్పందన ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 11:04 AM

ధనుష్, సంయుక్త మీనన్ జంటగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ డ్రామా "సార్". తమిళంలో "వాతి". ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ను, క్రిటిక్స్ ని విశేషంగా మెప్పించి, ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.


రీసెంట్గానే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అక్కడ కూడా భారీ స్పందన అందుకుంటుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్న ఈ సినిమా అక్కడ టాప్ 1(తెలుగు),2(తమిళ్),4(హిందీ) ప్లేసెస్ లో ట్రెండ్ అవుతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com