ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదవాళ్ళను వేధిస్తున్న వారికి బిచ్చగాడు పెట్టిన పేరే "బికిలి"

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 04:32 PM

విజయ్ ఆంథోనీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న "బిచ్చగాడు 2" నుండి కాసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'బికిలి' విడుదలయ్యింది. పెద్దవాళ్ళను వేధిస్తున్న వారికి బిచ్చగాడు పెట్టిన పేరే "బికిలి". ఈ బికిలి అనే పదం ఇకపై భారతదేశంలో వాడుకలోకి ఖచ్చితంగా వస్తుందని ఆశాభావం వక్తం చేస్తూ ఈ ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాటను విజయ్ ఆంథోనీ స్వరపరచి, సాహిత్యం కూడా అందించి, స్వయంగా ఆలపించారు కూడా.


ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ్ ఆంథోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంథోనీ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com