ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం న్యూ మూవీ వాయిదా పడిందా ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 09:57 AM

మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17న థియేటర్లలో సందడి చెయ్యడానికి ముస్తాబవుతున్న సినిమాలలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "వినరో భాగ్యము విష్ణుకథ" ఒకటి. ఐతే, తాజా సమాచారం ప్రకారం, ఒకరోజు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 18వ తేదీన విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందట.


కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు యాక్షన్ లవ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. శ్రావణ భరద్వాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com