ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు సాయంత్రం రాబోతున్న "ధమాకా" థర్డ్ లిరికల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 01:14 PM

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "ధమాకా". నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ లిరికల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం ఆరింటికి వాట్స్ హప్పెనింగ్ అనే లిరికల్ వీడియో విడుదల కానుంది.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com