జై జాస్తి, అనంతిక S అనిల్ కుమార్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "రాజమండ్రి రోజ్ మిల్క్". నాని బండ్రెడ్డి డైరెక్షన్లో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే టీజర్ రిలీజ్ అయ్యింది.
అందమైన రాజమండ్రి... అందులో మరింత అందమైన హీరో హీరోయిన్లు, వారి మధ్య సెన్సిటివ్ లవ్ స్టోరీ... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ గా మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. మొత్తానికి రాజమండ్రి రోజ్ మిల్ టీజర్ ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్, ఇంట్రూప్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై డి సురేష్ బాబు, ప్రదీప్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.