ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' 17 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 03:17 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 30.87 కోట్లు వసూలు చేసింది.


'బింబిసార' బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 11.01 కోట్లు
సీడెడ్ : 7.37 కోట్లు
UA : 4.66 కోట్లు
ఈస్ట్ : 1.87 కోట్లు
వెస్ట్ : 1.38 కోట్లు
గుంటూరు : 2.13 కోట్లు
కృష్ణ : 1.56 కోట్లు
నెల్లూరు : 89 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 30.87 కోట్లు (49.00 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com