ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' 10వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 03:23 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.15 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 49 L
సీడెడ్ : 18 L
UA : 16 L
ఈస్ట్ : 9 L
వెస్ట్ : 5 L
గుంటూరు : 8 L
కృష్ణా : 6 L
నెల్లూరు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.15 కోట్లు (2.05 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com