ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేజర్' డే వైస్ హిందీ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:49 PM

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయి మంజ్రేకర్ నటించిన "మేజర్" సినిమా బాలీవుడ్ బాక్స్ఆఫీస్ వద్ద 10.69 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
మేజర్ డే వైస్ కలెక్షన్స్ :::
1వ రోజు: 1.10 కోట్లు
2వ రోజు: 1.51 కోట్లు
3వ రోజు: 2.05 కోట్లు
4వ రోజు : 85L
5వ రోజు: 83L
6వ రోజు: 78L
7వ రోజు : 51L
8వ రోజు : 36L
9వ రోజు : 63L
10వ రోజు : 8 L
11వ రోజు : 31L
12వ రోజు : 31L
13వ రోజు : 31L
14వ రోజు : 29L
టోటల్ కలెక్షన్స్ : 10.69 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com