ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్3' 21 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 03:00 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 44.30 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –18.19కోట్లు
సీడెడ్ -6.18కోట్లు
UA -6.13కోట్లు
ఈస్ట్ –3.41కోట్లు
వెస్ట్ -2.46కోట్లు
గుంటూరు –3.28కోట్లు
కృష్ణ –2.90కోట్లు
నెల్లూరు –1.75కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్:44.30 కోట్లు (71.40 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com