ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంటే సుందరానికి' 6 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 02:59 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 17.97 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –5.43కోట్లు
సీడెడ్ –1.13కోట్లు
UA –1.33కోట్లు
ఈస్ట్ –93L
వెస్ట్ - 79L
గుంటూరు –86L
కృష్ణ -83L
నెల్లూరు –57L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్: 11.87 కోట్లు (20.10 కోట్ల గ్రాస్)
KA+ROI: 1.30కోట్లు
OS: 4.80కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :17.97 కోట్లు (31.75 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com