ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థాంక్యూ' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 11:05 PM

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా  ‘థాంక్యూ’. ఈ సినిమాలో హీరోయినిగా రాశీఖన్నా నటించింది.ఈ సినిమాకి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఏంటోఎంటేయ్ంటో ' పాటను జూన్ 16 న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నటు చిత్ర బృందం తెలిపింది. ఈ  సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ మరియు అవికా గోర్ నటించారు. ఈ సినిమా జూలై 8న థియేటర్లలో రిలీజ్ కానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com