ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 02:10 PM

ఏపీలో జరిగే జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఒకటి. గంగమ్మ ఆలయంలో స్థానిక సాంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా తిరుపతి గ్రామదేవత (గ్రామాన్ని చూసే దేవత)గా భావించే గంగమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర వేడుకగా ప్రారంభమైంది. మే 15 నుంచి 21వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com