ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్తెక్కించే కొంటె చూపులతో అనుషా దండేకర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 10:57 AM

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుషా దండేకర్ మరోసారి బోల్డ్ ఫొటోలు ఫొటో షూట్తో రెచ్చిపోయింది. నిరంతరం తన అందాలను ఆరబోస్తూ అభిమానులను అలరించే నెటిజన్స్ క్లీన్ బోల్డ్ బ్యూటీ.. కొన్నిసార్లు అర్ధ నగ్న ప్రదర్శనలతో అభిమా నులకు ఊపిరాడకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా లేత గోధుమరంగు బ్రా, అండర్ వేర్ ధరించి విభిన్న భంగిమల్లో దర్శనమిచ్చిన అనుష.. మత్తెక్కించే కొంటె చూపులతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. అంతేకాదు ఈ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ.. 'నేను ల్యాండ్ లైన్ సంభాషణలను కోల్పోయాను' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న పిక్స్ పై సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 'పెదవులు, వక్షోజాలు, ప్రైవేట్ పార్ట్స్ సర్జరీలు చేయించుకుంటూ యవ్వనంగా కనిపిస్తున్న


మీరు.. బికినీ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆనందం పొందడం బాగానే ఉంది. కానీ, మీ అందాలను చూసిన వ్యక్తులు కామెంట్లు చేస్తేనే మీకు ఎనలేని బాధ, ఆందోళన కలిగిస్తున్నాయి' అంటున్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com