హాట్ బ్యూటీ నిక్కి తంబోలీ గ్లామర్ డోస్ కు పోరగాళ్ల మతులు పోతున్నాయి. ఈ ముద్దుగుమ్మ నాన్ స్టాప్ గా అందాలు ఆరబో స్తుంది. ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. తాజాగా టైట్ ఫిట్ స్లిట్ వైట్ డ్రెస్ లో ఒంపుసొంపులు ఆరబోసింది. కసి కసిగా కవ్విస్తూ.. వివిధ భంగిమల్లో రెచ్చిపోయింది. తంబోలి స్పెసీ గా అందాలను మస్త్ గా ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్. తమిళ్ టెలివి జన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ, చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కాంచన 3. తిప్పరా మీసం సినిమాల్లో నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ ప్రతీక్ సెహజీపాల్ తో తంబోలి రొమాన్స్ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.