ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'జయమ్మ పంచాయతీ' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 11:39 PM

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమాకి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాని మూన్‌లైట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మించారు.మే 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటిటిలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'అమెజాన్ ప్రైమ్‌'లో ఈ సినిమా జూన్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com