ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB28' లో తారక రత్న కీలక పాత్రలో కనిపించనున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 07:14 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో నందమూరి తారకరత్న కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com